0
Following
1
Follower
0
Boost

TV5 Management seems to be changed

It is learned that TV5 is owned by Shreyas Broadcasting Pvt. Ltd. where Surendranath Bollineni and Ravindra Nath Bollineni being the directors of the broadcasting company till July 8, 2021. However, according to the latest information, it is now known that the directors of this company have been changed. According to the MIB (Ministry of Information and Broadcasting) website, Divyesh Maneklal, Smriti Shreyansh Shah, and Shreyansh Shantilal Shah are the directors for TV5, TV5 Kannada,& Hindu Dharmam channels at present. According to the information embedded in the MIB website, Hindu Dharma is registered under Serial No. 290, TV5 and TV5 Kannada are registered under 780 &790 respectively. Looking at all this, one can think that the ownership of TV5 has been changed. The Shreyas Broadcasting Company is known as a Gujarat-based company. Divyesh, Smriti, and Shreyansh Shanti Lal, who are currently directors of Shreyas Broadcasting Company, are also directors of a company along with three other companies. One is a finance company and the remaining are chemical companies. Meanwhile, the FIR was filed against Ravindra Nath in the land issue of Jubilee Hills Housing Society. Many doubts are also being raised as to whether they have cleverly escaped from the position of directors in advance in a thought that it would be detrimental to them as well as their companies if all these cases were wrapped around their necks. Source Link : https://medium.com/@rv2860751/tv5-management-seems-to-change-its-hands-a6fd04d9cfc5

TV5 Management seems to change its hands | చేతులు మారిన టీవీ5 యాజ‌మాన్యం

ఇప్ప‌టి వ‌ర‌కు టీవీ5 యాజ‌మాన్యం శ్రేయాస్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఆ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి డైర‌క్ట‌ర్లుగా జులై 8, 2021 వ‌ర‌కు సురేంద్ర‌నాథ్ బొల్లినేని, ర‌వీంద్ర నాథ్ బొల్లినేని నే ఉన్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం, ఇప్పుడు ఈ సంస్థ డైర‌క్టర్లు మారిన‌ట్లు తెలుస్తుంది. MIB (మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ్రాడ్ కాస్టింగ్) వెబ్ సైట్ లోని వివ‌రాల ప్ర‌కారం టీవీ5, టీవీ5 క‌న్న‌డ‌, హిందూ ధ‌ర్మానికి దివ్యేష్ మనేక్లాల్, స్మృతీ శ్రేయాన్ష్ షా, శ్రేయాన్ష్ శాంతిలాల్ షా లు ఉన్న‌ట్లు తెలుస్తుంది. MIB వెబ్ సైట్ లో పొందుప‌రిచిన స‌మాచారం ప్ర‌కారం, సీరియ‌ల్ నెం.290 పేరిట హిందూ ధ‌ర్మం.. 780,790 లో టీవీ5, టీవీ5 క‌న్న‌డ‌లు రిజిస్ట‌ర్ అయి ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే టీవీ5 యాజ‌మాన్యం మారింద‌నే అనుకోవ‌చ్చు. ఈ శ్రేయాస్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ గుజ‌రాత్ బేస్డ్ కంపెనీగా తెలుస్తుంది. ఇక ప్ర‌స్తుతం శ్రేయాస్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ‌కు డైర‌క్ట‌ర్లు గా వ్య‌వ‌హ‌రిస్తున్న దివ్యేష్, స్మృతీ, శ్రేయాన్ష్ శాంతి లాల్ లు ఈ సంస్థ‌తో పాటుగా మ‌రో మూడు కంపెనీలకు కూడా డైర‌క్ట‌ర్లుగా ఉన్నారు. అందులో ఒక‌టి ఫైనాన్స్, మ‌రొక‌టి కెమిక‌ల్ కంపెనీలుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొన్న జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ నేప‌థ్యంలో ల్యాండ్ విష‌యంలో ర‌వీంద్ర నాథ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అవ‌డం, నిన్న‌ వైసీపీ ఎంపీలు అంద‌రూ క‌లిసి, ర‌ఘురామ కృష్టం రాజుకు టీవీ5 నాయుడు 11 కోట్ల హ‌వాలా లావాదేవీలు జ‌రిపార‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌డంతో వాట‌న్నింటికీ వెనుకుడుగు వేసి ఈ మేనేజ్ మెంట్ నుంచి త‌ప్పుకున్నారా? ఈ కేసుల‌న్నీ త‌మ మెడ‌కు చుట్టుకుంటే, వాళ్ల‌తో పాటూ వాళ్ల సంస్థ‌ల‌కు కూడా న‌ష్టం చేకూరుతుంద‌ని ముందుగానే తెలివితో డైరక్ట‌ర్ల ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారా అనే అనుమానులు కూడా వ‌స్తున్నాయి.
News
Politics
+ 1 interests